Published: Dec. 1, 2021, 12:09 p.m.
ఎపిసోడ్ మొదటి 10 నిమిషాలు మాకు బాగా ఇష్టమయిన "సిరివెన్నెల " సీతారామ శాస్త్రి గారి హఠాత్ మరణం గురించి స్పందించి క్రికెట్ ముచ్చట్లలోకి దిగడం జరిగింది
Talking Points :
- Green Park Pitch
- Were IND defensive in second innings ?
- Shreyas Iyer as a Test batsman.
- Contrasting bowling performances of IND and NZ bowling attacks
- Drop Rahane for 2nd Test ?
- First impressions of the new coaching setup and the new white-ball captain.