Episode 13 : IPL 2020 SRH Edition : Match analysis Vs RCB (21/09) | RCB తో జరిగిన మొదటి మ్యాచ్ సమీక్ష

Published: Sept. 22, 2020, 11:21 a.m.

 

Here's us analysing what went wrong for SRH against RCB yesterday & also discussed possible changes for SRH's next game .

జట్టు సెలక్షన్ , టర్నింగ్ పాయింట్స్ , యువ ఆటగాళ్ల ప్రదర్శన , మార్ష్ ఇంజురీ, KKR తో ఆడటానికి చేయాల్సిన  మార్పులు  లాంటి విషయాల సమీక్ష చేసుకున్నాం .