Episode 10 : IPL 2020 Preview Ft . Chennai Super Kings | చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విశ్లేషణ

Published: Sept. 14, 2020, 10:35 a.m.

We discussed various issues viz.. Dad's army , Covid-19 issues , Mr. IPL missing out .

But we also point out to what makes CSK a unique team and why its has sustained for such a long time.


 ముసలి జట్టు , Covid  కష్టాలు , కీలకమైన ఆటగాళ్లు మాయం అవ్వడం మరియు ఇంకెన్నో విషయాలు మాట్లాడుకున్నాం .

 ఎన్ని కష్టాలు ఉన్నా చెన్నై సూపర్ కింగ్స్ 

 యొక్క విశిష్టత ఇంకా బలం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం .