23. నా ఇల్లు | Naa illu

Published: March 26, 2021, 7:47 p.m.
Duration: 28 minutes 8 seconds

రాచకొండ విశ్వనాథ శాస్త్రి , వారి మిత్రులు మెచ్చుకున్న 1980 నాటి కథ

Listed in: Fiction

22. ఉనికి | Uniki

Published: March 19, 2021, 6:51 p.m.
Duration: 19 minutes 17 seconds

అమ్మ ఉంటే బావుంటుంది అనుకుంటాం కాని ఆమె ఉనికి గుర్తించేది ఎందరు ?

Listed in: Fiction

21. యాత్ర | Yatra

Published: March 12, 2021, 10:04 p.m.
Duration: 27 minutes 7 seconds

చార్ ధామ్ తీర్థయాత్రలో ఎదురైన అనుభవాలు , నేర్చుకున్న జీవిత పాఠాలు !

Listed in: Fiction

20. స్త్రీకారం | Streekaram

Published: March 5, 2021, 11:59 p.m.
Duration: 20 minutes 43 seconds

కామాసుర మర్దనకి ఇంటి గడప వద్దే శ్రీకారం చుట్టిన నవ దుర్గ  Telugu Short Stories by Simha Prasad Simha Prasad is a famous writer in Telugu, both in fiction and non-fiction with 402 short stories and 65 novels published to his credit. He is a recipient of many awards including from Govt. Of AP and Telugu University. He received the highest number of awards for short stories (80) and novels (17) and popularly referred to as 'Bahumathula Rachayita'

Listed in: Fiction

19. ఆత్మపదార్ధం | Aathmapadardham

Published: Feb. 26, 2021, 11:21 p.m.
Duration: 37 minutes 31 seconds

ఆత్మీయతని పక్కనపెట్టి కుటుంబ బంధువులు చేసిన విచిత్ర విన్యాసాలు !

Listed in: Fiction

18. ఉప్పెన | Uppena

Published: Feb. 19, 2021, 11:22 p.m.
Duration: 32 minutes 11 seconds

పడతి శరీరం షోకేసు లోని బొమ్మ కాదంటూ నినదించిన యువతి !

Listed in: Fiction

17. పరబ్రహ్మ | Parabramha

Published: Feb. 13, 2021, 3:22 a.m.
Duration: 28 minutes 57 seconds

కార్పొరేట్ శ్లేష్మంలో కొట్టుకుంటున్న శిష్యుడికి అంకెల గురువు చూపిన వెలుగు దారి

Listed in: Fiction

16. మూడు కోళ్లను అరెస్టు చేశాం సార్ !

Published: Feb. 6, 2021, 7:01 p.m.
Duration: 26 minutes 2 seconds

హాస్య కథ

Listed in: Fiction

15. గర్భగుడి | Garbhagudi

Published: Jan. 29, 2021, 10:17 p.m.
Duration: 27 minutes 39 seconds

కూతుర్ని అమ్మ చేయడానికి ఓ అమ్మ చేసిన సాహసం

Listed in: Fiction

14. మోడల్ | Model

Published: Jan. 23, 2021, 5:34 p.m.
Duration: 21 minutes 11 seconds

నిచ్చెనమెట్లు పైకి ఎక్కిస్తాయి , అవి మాత్రం కిందే ఉండిపోతాయి

Listed in: Fiction

13. కూతురు | Koothuru

Published: Jan. 16, 2021, 8:13 p.m.
Duration: 26 minutes 28 seconds

మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలైతే రక్త సంబంధాలూ రిక్త సంబంధాలే

Listed in: Fiction

12. బోన్సాయ్ మనుషులు | Bonsai Manushlu

Published: Jan. 9, 2021, 10:16 p.m.
Duration: 19 minutes 37 seconds

మనుషులు మరుగుజ్జులైతే మనసులు ఇరుకు గదులవుతాయి

Listed in: Fiction

11. ప్రతిధ్వని | Prathidhwani

Published: Jan. 2, 2021, 6:32 p.m.
Duration: 25 minutes 14 seconds

రోడ్డు మీద నడిచే హక్కు హరిస్తే సామాన్య గృహిణీ సంచలనం సృష్టిస్తుంది

Listed in: Fiction

10. అస్థిత్వం | Asthithvam

Published: Dec. 25, 2020, 11:19 p.m.
Duration: 26 minutes 31 seconds

తమిళ కన్నడ భాషల్లోకి అనువదింపబడిన స్త్రీవాద కథ

Listed in: Fiction

9. భలే మంచి చౌక బేరము | Bhale Manchi Chowka Beramu

Published: Dec. 19, 2020, 2:50 a.m.
Duration: 21 minutes 10 seconds

సింహ ప్రసాద్ హాస్య వ్యంగ్య కథ. స్థిరాస్తి వ్యాపారి, డిమాండుని బట్టి , వివిధ ఆఫర్స్ పెట్టి చాకచక్యంగా అమ్ముకునే విధానాన్ని వ్యంగ్య వైభవంతో వెల్లడించారు రచయిత ......... సినీనటుడు చంద్రమోహన్

Listed in: Fiction

8. విశ్వమానవుడు | Viswamaanavudu

Published: Dec. 11, 2020, 10:02 p.m.
Duration: 19 minutes 30 seconds

ఎల్లలు దాటి ఎదిగిన వాడు మనీషి విశ్వ శ్రేయస్సుకు కృషి చేసేవాడు ఋషి

Listed in: Fiction

7. వటపత్రశాయి | Vatapatrasai

Published: Dec. 4, 2020, 7:32 p.m.
Duration: 25 minutes 36 seconds

పిండానికి ఊపిరులు ఊదే ప్రతి స్త్రీ సృష్టికర్తె , ప్రాణం పోసుకున్న ప్రతి బిడ్డా పరమాత్ముడి అంశే శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ - నవ్య వీక్లీ ఉగాది కథానిక పోటీలో విశేష బహుమతి పొందిన కథ

Listed in: Fiction

6. గోచర | Gochara

Published: Nov. 27, 2020, 7:17 p.m.
Duration: 24 minutes 48 seconds

నాగరికత విస్తరణ కి మానవత వికాసానికి గోవు ఒక హేతువు ఒక స్ఫూర్తి నవ్య - నాటా వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ

Listed in: Fiction

5. సంకటం | Sankatam

Published: Nov. 20, 2020, 5:43 p.m.
Duration: 20 minutes 24 seconds

ప్రకృతి విపత్తులు విరుచుకుపడి నప్పుడు ఆడవారికి తిండి ,ఆశ్రయంతో బాటు మరొకటి ఎంతో అవసరం During natural calamities ,women need more than food and shelter

Listed in: Fiction

4. రామాయణం | Ramayanam

Published: Nov. 13, 2020, 7:10 p.m.
Duration: 25 minutes 4 seconds

యండమూరి వీరేంద్రనాథ్ కు నచ్చిన కథ. An old woman applies and teaches Ramayana morals in day to day life to fellow travelers.

Listed in: Fiction

3. అగ్ని స్వరాలు | Agni Swaralu

Published: Nov. 7, 2020, 10:49 p.m.
Duration: 23 minutes 12 seconds

దేశ రాజధానిలో కదంతొక్కిన మహిళాగ్రహం , ఆ చారిత్రక ఘటనకు అక్షరాంజలి women’s voice raised  against harassment and brutality of men

Listed in: Fiction

2. దేవుడుండే చోటు | Devudunde Chotu

Published: Oct. 31, 2020, 10:09 p.m.
Duration: 30 minutes 15 seconds

బంధువలది భాద్యత ఆపద్భాంధవులది సేవ God does not live in temples, but in hearts of good humans

Listed in: Fiction

1. జో అచ్యుతానంద జోజో ముకుందా ! | Jo Achyutananda Jo Jo Mukunda

Published: Oct. 23, 2020, 10:49 p.m.
Duration: 18 minutes 50 seconds

మాతృత్వపు మమత ఓ మహా శిఖరం. దానిని అవహేళన చేస్తే విధ్వంసమే! Story about psyche of Indian parents and their strained relation with their NRE son.

Listed in: Fiction

Manchi Katha Promo

Published: Oct. 23, 2020, 10:06 p.m.
Duration: 2 minutes 2 seconds

Presenting some of the best and outstanding short stories written by prominent writer Simha Prasad. Every week, listen to carefully picked stellar stories from over 400 short stories by the writer who is often acclaimed as "Bahumatula Rachayitha" - award winning writer! Simha Prasad's stories are based on current social issues and situations encountered by individuals in day to day life. Special emphasis on women oriented issues that highlight the issues and also inspire women to  reach for the stars. The flow of events, character portrayal and dialogues add an overall charisma to the story.

Listed in: Fiction